Main Menu

Evvarivadaganu (ఎవ్వరివాఁడాఁగాను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.142 ; Volume No. 4

Copper Sheet No. 325

Pallavi:Evvarivadaganu (ఎవ్వరివాఁడాఁగాను)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Evvarivadaganu | ఎవ్వరివాఁడాఁగాను     
Album: Private | Voice: S.Gopala Ratnam


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఎవ్వరివాఁడాఁగాను యేమందు నిందుకు
నవ్వుచు నాలోనిహరి నన్నుఁ గావవే

చరణములు

1.కోపులరాజులనెల్ల కొలిచి కొన్నాళ్లు మేను
చూపుడుఁబూఁట వెట్టితి సొగిసి నేను
యేపున సంసారమున ఇదిగాక కమ్మటాను
దాపుగ తొర్లుఁబూఁట తగిలించుకొంటిని

2.మొదలఁ గర్మములకు మోసపోయి యీ బ్రదుకు
కుదువవెట్టితి నే గురి గానక
వెదకి కామునికి విషయములకు నే
అదివో నావయసెల్ల నాహివెట్టితిని

3.ఇప్పుడే శ్రీవేంకటేశ యీడేర్చి నామనసు
కప్పినగురుఁడు నీకు క్రయమిచ్చెను
వొప్పించిరిందరు బలువుఁడు చేపట్టెననుచు
అప్పలెల్లఁబాసి నీ సొమ్మైతినేనయ్యా
.


pallavi

evvarivA@mDA@mgAnu yEmaMdu niMduku
navvucu nAlOnihari nannu@m gAvavE

Charanams

1.kOpularAjulanella kolici konnALlu mEnu
cUpuDu@mbU@mTa veTTiti sogisi nEnu
yEpuna saMsAramuna idigAka kammaTAnu
dApuga torlu@mbU@mTa tagiliMcukoMTini

2.modala@m garmamulaku mOsapOyi yI braduku
kuduvaveTTiti nE guri gAnaka
vedaki kAmuniki vishayamulaku nE
adivO nAvayasella nAhiveTTitini

3.ippuDE SrIvEMkaTESa yIDErci nAmanasu
kappinaguru@mDu nIku krayamiccenu
voppiMciriMdaru baluvu@mDu cEpaTTenanucu
appalella@mbAsi nI sommaitinEnayyA
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.