Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 104 ; Volume No. 5
Copper Sheet No. 18
Pallavi: Etule Nerapa (ఏతులే నెరప)
Ragam: Padi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఏతులే నెరప వచ్చీనెవ్వఁడే నీఁడు తన-
రాతిగుండెతోడ నన్ను రమ్మనీనే చెలియా
చరణములు
1.కదిమిన మూపులకుఁ గన్నుల నవ్వుచు నా-
యెదురయి నిలుచున్నా ఁడెవ్వఁడే వీఁడు
ఉదుటు మీరు తిరిగీ నొదిగి నొదిగి వీనిమదము
సదనేసి వడి నణఁచఁగదె వోచెలియా
2.చేరువనె నిలుచుండి చెలితో నవ్వఁగను
యీరసములే యాడీ నెవ్వఁడే వీఁడు
వారించకిటువంటివానిఁ బట్టి కొనగోరఁ
జీరలుగా నొడలెల్లఁ జించఁగదె చెలియా
3.చెంతనుండి నన్ను వేసీ సేమంతిపూవులనే
యెంత చెప్పినా మానఁడెవ్వఁడే వీఁడు
ఇంతటి యీ తిరువేంకటేశుఁడిదె నన్నుఁ గూడి
పంతము నెరసి పోయీఁ బట్టుకొనవే చెలియా.
.
Pallavi
EtulE nerapa vaccInevva@mDE nI@mDu tana-
rAtigumDetODa nannu rammanInE celiyA
Charanams
1.kadimina mUpulaku@m gannula navvucu nA-
yedurayi nilucunnA @mDevva@mDE vI@mDu
uduTu mIru tirigI nodigi nodigi vInimadamu
sadanEsi vaDi naNa@mca@mgade vOceliyA
2.cEruvane nilucumDi celitO navva@mganu
yIrasamulE yADI nevva@mDE vI@mDu
vArimcakiTuvamTivAni@m baTTi konagOra@m
jIralugA noDalella@m jimca@mgade celiyA
3.cemtanumDi nannu vEsI sEmamtipUvulanE
yemta ceppinA mAna@mDevva@mDE vI@mDu
imtaTi yI tiruvEmkaTESu@mDide nannu@m gUDi
pamtamu nerasi pOyI@m baTTukonavE celiyA.
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.