Main Menu

Endaru satulo (ఎందరు సతులో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 315 ; Volume No. 4

Copper Sheet No. 354

Pallavi: Endaru satulo (ఎందరు సతులో)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎందరు సతులో యెందరు సుతులో | యిందు నందు నెట్లెరిగే నేను ||

Charanams

|| మలయుచు నాయభిమానములని నే- | కెలన నిపుడు వెదకే నంటే |
పలుయోనులలో పలుమారు బొడమిన | చలమరి నా తొలి జన్మంబులను ||

|| గరిమెల బాణి గ్రహణము సేసిన | సిరుల చెలుల గలనే నంటే |
తరుణుల గురుతుల తలపున మరచితి | పరగిన బహు కల్పంబుల యందు ||

|| శ్రీ వేంకటగిరి చెలువుని యాజ్ఞల | భావించియె కరి చైకొంటి |
తావుల జూడగ తగిలిన కోర్కుల | భావరతుల బెంబడి మనసందు ||
.


Pallavi

|| eMdaru satulO yeMdaru sutulO | yiMdu naMdu neTlerigE nEnu ||

Charanams

|| malayucu nAyaBimAnamulani nE- | kelana nipuDu vedakE naMTE |
paluyOnulalO palumAru boDamina | calamari nA toli janmaMbulanu ||

|| garimela bANi grahaNamu sEsina | sirula celula galanE naMTE |
taruNula gurutula talapuna maraciti | paragina bahu kalpaMbula yaMdu ||

|| SrI vEMkaTagiri celuvuni yAj~jala | BAviMciye kari caikoMTi |
tAvula jUDaga tagilina kOrkula | BAvaratula beMbaDi manasaMdu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.