Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Keerthana No. 95; Volume No. 5
Copper Sheet No. 16
Pallavi: Dorakega Puja (దొరకెగా పూజ)
Ragam: Mukhari
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| దొరకెగా పూజ కందువ పూజ నీ | విరహపు తనుతావి విరవాది పూజ ||
Charanams
|| కలికి నీ కనుచూపు కలువరేకుల పూజ | లలన నీ నగవు మొల్లల పూజ |
తలపోత చింత చిత్తపు గమలపు పూజ | చలివేడి వూర్పు నీ సంపంగి పూజ ||
|| కనుల జెక్కిన జేయి కరపల్లవపు పూజ | తను పులకలు జాజి ననల పూజ |
తనరు నీ వలపులు దొంతర పూవుల పూజ | యెనయు జెమట మల్లె మొగ్గల పూజ ||
|| చెనకు నీగోళ్ళే చిరి గేదగుల పూజ | గునియు గుబ్బలు పూవు గుత్తుల పూజ |
ఘనతమై గూడి వేంకటపతి మోము సో- | కిన నీదు మోవి మంకెన పూవు పూజ ||
.
Pallvi
pa|| dorakegA pUja kaMduva pUja nI | virahapu tanutAvi viravAdi pUja ||
Charanams
|| kaliki nI kanucUpu kaluvarEkula pUja | lalana nI nagavu mollala pUja |
talapOta ciMta cittapu gamalapu pUja | calivEDi vUrpu nI saMpaMgi pUja ||
|| kanula jekkina jEyi karapallavapu pUja | tanu pulakalu jAji nanala pUja |
tanaru nI valapulu doMtara pUvula pUja | yenayu jemaTa malle moggala pUja ||
|| cenaku nIgOLLE ciri gEdagula pUja | guniyu gubbalu pUvu guttula pUja |
Ganatamai gUDi vEMkaTapati mOmu sO- | kina nIdu mOvi maMkena pUvu pUja ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.