Main Menu

Sarvamtaratmudavu (సర్వాంతరాత్ముడవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.409 ; Volume No.1

Copper Sheet No. 84

Pallavi: Sarvamtaratmudavu (సర్వాంతరాత్ముడవు)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Sarvamtaratmudavu | సర్వాంతరాత్ముడవు     
Album: Private | Voice: N.Chinna Satyanarayana

Sarvamtaratmudavu | సర్వాంతరాత్ముడవు     
Album: Private | Voice: Anandabhattar


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను | సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ||

Charanams

|| వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి | కోరేటియపరాధాలు కొన్ని వేసి |
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ | దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా ||

|| మనసు చూడవలసి మాయలు నీవే కప్పి | జనులకు విషయాలు చవులుచూపి |
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి | ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా ||

|| వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే | కన్నకన్న భ్రమతలే కల్పించి |
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె | నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలియునయ్యా ||
.


Pallavi

|| sarvAMtarAtmuDavu SaraNAgatuDa nEnu | sarvAparAdhinaiti cAlujAlunayyA ||

Charanams

|| vUrakunnajIvuniki vokkokka svataMtramicci | kOrETiyaparAdhAlu konni vEsi |
nErakuMTE narakamu nEricitE svargamaMTU | dUruvEsEviMtEkAka dOShamevvaridayyA ||

|| manasu cUDavalasi mAyalu nIvE kappi | janulaku viShayAlu cavulucUpi |
kanugoMTE mOkShamicci kAnakuMTe karmamicci | Ganamu sEsEviMdu kartalevvarayyA ||

|| vunnAru prANulellA nokkanIgarBamulOnE | kannakanna BramatalE kalpiMci |
yinniTA SrIvEMkaTESa yElitivi mammu niTTe | ninnu nannu neMcukuMTE nIkE teliyunayyA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.