Main Menu

Endu Neeku Briyamo (ఎందు నీకు బ్రియమో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 143 ; Volume No. 2

Copper Sheet No. 135

Pallavi: Endu neeku briyamo (ఎందు నీకు బ్రియమో)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Endu Neeku Briyamo | ఎందు నీకు బ్రియమో     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎందు నీకు బ్రియమో యీతెప్పతిరునాళ్ళు | బిందువడె సిరులతో తెప్పతిరునాళ్ళు ||

Charanams

|| పాలజలధిలో బవ్వళించి పాముతెప్ప | దేలుచున్న దది దెప్పతిరునాళ్ళు |
వోలి నేకోదకమై వొక్కమఱ్ఱియాకుమీద | తేలుచున్న దది తెప్పతిరునాళ్ళు ||

|| అమృతము దచ్చువాడు అంబుధిలో మందరము | తెమల దేలించుతెప్పతిరునాళ్ళు |
యమునలో కాళింగుసంగపుపడిగెమీద | తిమిరి తొక్కిన తెప్ప తిరునాళ్ళు ||

|| అప్పుడు పదారువేలు అంగనలచెమటల | తెప్పల దేలిన తెప్పతిరునాళ్ళు |
వొప్పుగ శ్రీవేంకటాద్రి నున్నతి గోనేటిలోన | తెప్పిరిల్లె నేటనేట తెప్పతిరునాళ్ళు ||
.


Pallavi

|| eMdu nIku briyamO yIteppatirunALLu | biMduvaDe sirulatO teppatirunALLu ||

Charanams

|| pAlajaladhilO bavvaLiMci pAmuteppa | dElucunna dadi deppatirunALLu |
vOli nEkOdakamai vokkamarxrxiyAkumIda | tElucunna dadi teppatirunALLu ||

|| amRutamu daccuvADu aMbudhilO maMdaramu | temala dEliMcuteppatirunALLu |
yamunalO kALiMgusaMgapupaDigemIda | timiri tokkina teppa tirunALLu ||

|| appuDu padAruvElu aMganalacemaTala | teppala dElina teppatirunALLu |
voppuga SrIvEMkaTAdri nunnati gOnETilOna | teppirille nETanETa teppatirunALLu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.