Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.177 ; Volume No.1
Copper Sheet No. 29
Pallavi: Gaddapara Mimgite (గడ్డపార మింగితే)
Ragam: Kambhodhi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Gaddapara Mimgite | గడ్డపార మింగితే
Album: Private | Voice: Shobharaju
Awaiting Contributions.
Pallavi
|| గడ్డపార మింగితే నాకలి దీరీనా యీ- | వొడ్డినభవము దన్నువొడ కమ్ముగాక ||
Charanams
|| చించుక మిన్నులబారే చింకలను బండిగట్టి | వంచుకొనేమన్న నవి వసమయ్యీనా |
యెంచరాని యింద్రియము లెవ్వరికి నేల చిక్కు | పొంచి పొంచి వలపుల బొండబెట్టుగాక ||
|| మంటమండేయగ్గి దెచ్చి మసిపాత మూటగట్టి | యింటిలోపల దాచుకొన్న నితవయ్యీనా ||
దంటమమకార మిట్టే తన్నునేల సాగనిచ్చు | బంటుజేసి ఆసలనే పారదోసుగాక ||
|| పట్టరాని విషములపాము దెచ్చి తలకింద | బెట్టుకొన్నా నది మందపిలి వుండీనా |
వెట్టసంసారమిది వేంకటేశు గొలువని- | వట్టిమనుజుల పెడవాడ బెట్టుగాక ||
.
Pallavi
|| gaDDapAra miMgitE nAkali dIrInA yI- | voDDinaBavamu dannuvoDa kammugAka ||
Charanams
|| ciMcuka minnulabArE ciMkalanu baMDigaTTi | vaMcukonEmanna navi vasamayyInA |
yeMcarAni yiMdriyamu levvariki nEla cikku | poMci poMci valapula boMDabeTTugAka ||
|| maMTamaMDEyaggi decci masipAta mUTagaTTi | yiMTilOpala dAcukonna nitavayyInA ||
daMTamamakAra miTTE tannunEla sAganiccu | baMTujEsi AsalanE pAradOsugAka ||
|| paTTarAni viShamulapAmu decci talakiMda | beTTukonnA nadi maMdapili vuMDInA |
veTTasaMsAramidi vEMkaTESu goluvani- | vaTTimanujula peDavADa beTTugAka ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
this is my favourate song in my childhood