Main Menu

Atisulabam Bidi (అతిసులభం బిది)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 10

Copper Sheet No. 102

Pallavi: Atisulabam Bidi (అతిసులభం బిది)

Ragam: Malahari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals

Atisulabam Bidi | అతిసులభం బిది     
Album: Private | Voice: M.Balamurali Krishna

Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics

This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

Pallavi

|| అతిసులభం బిది యందరిపాలికి | గతియిది శ్రీపతి కైంకర్యంబు ||

Charanams

|| పాలసముద్రము బలిమి దచ్చి కొని- | రాలరి దేవత లమృతమును |
నాలుక నిదె హరినామపుటమృతము | యేల కానరో యిహపరసుఖము ||

|| అడరి బాతిపడి యవని దేవతలు | బడివాయరు యజ్ఞ భాగాలకు |
విడువక చేతిలో విష్ణుప్రసాదము | కడిగడియైనది కానరుగాని ||

|| యెక్కుదురు దిగుదు రేడులోకములు | పక్కన దపముల బడలుచును |
చిక్కినాడు మతి స్రీవేంకటేశ్వరు- | డిక్కడితుదిపద మెఱగరుగాని ||
.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.