Main Menu

Enta midu katteno (ఎంత మీదు కట్టెనో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 144 ; Volume No. 20

Copper Sheet No. 1024

Pallavi: Enta midu katteno (ఎంత మీదు కట్టెనో)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంత మీదు కట్టెనో యింతి నీకు జవ్వనము | కాంతుడవేమి సేసితో కానుకలంపె చెలి ||

Charanams

|| నిద్దరించవలసినా నీ కౌగిటనే కాని | వొద్ద నిన్ను బాసి వొంటినొల్లదు చెలి |
కొద్దిగా మాటాడినాను కోరి నీతోనే కాని | ముద్దరించి పరులతో మోసమే చెలి ||

|| ఆరగించవలసినా అటు నీ పొత్తునగాని | వూరకే వేరెయైతే నొల్లదు చెలి |
సారె విడెమిచ్చినాను సగమాకు నీకియ్యక | చేరి వేరే తమ్ములము చేయదు చెలి ||

|| కొమ్మ పయ్యద గప్పినా గూడ నీతోగాని | వుమ్మడి దనంతనైతే నొల్లదు చెలి |
యిమ్ముల శ్రీ వేంకటేశ యింతలో గూడితిగాని | బమ్మర వెట్టినా నీకు బాయదు చెలి ||
.


Pallavi

|| eMta mIdu kaTTenO yiMti nIku javvanamu | kAMtuDavEmi sEsitO kAnukalaMpe celi ||

Charanams

|| niddariMcavalasinA nI kaugiTanE kAni | vodda ninnu bAsi voMTinolladu celi |
koddigA mATADinAnu kOri nItOnE kAni | muddariMci parulatO mOsamE celi ||

|| AragiMcavalasinA aTu nI pottunagAni | vUrakE vEreyaitE nolladu celi |
sAre viDemiccinAnu sagamAku nIkiyyaka | cEri vErE tammulamu cEyadu celi ||

ca|| komma payyada gappinA gUDa nItOgAni | vummaDi danaMtanaitE nolladu celi |
yimmula SrI vEMkaTESa yiMtalO gUDitigAni | bammara veTTinA nIku bAyadu celi ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.