Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 315; Volume No. 1
Copper Sheet No. 61
Pallavi: Edamapurivetta (ఎడమపురివెట్ట)
Ragam: Aahiri
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎడమపురివెట్టె పరహితవివేకము, లోన | గుడుసువడె జదువు, మెరుగులవారె జలము ||
Charanams
|| లంపు మేయగదొణగె లలితంపుమతి లోనె, | తెంపు దిగవిడిచె యెడతెగనిమానంబు, |
చంప దొరకొనియె వేసటలేనితమకంబు, | యింపు ఘనమాయ నె నికనేమి సేతు ||
|| బయలువందిలివెట్టె పనిలేనిలంపటము, | దయ విడువదొడగె చిత్తములోనికాంక్ష, |
పయికొన్న మోహంబు పడనిపాట్ల బరచె, | లయమాయ శాంతి మెల్లనె తీరె నెరుక ||
|| చావుబుట్టువు మఱచె సంసారబంధంబు, | దైవమును విడిచెనే తరికంపుబ్రియము |
శ్రీవేంకటేశ్వరుడు చిత్తరంజకుడు యిక | గావలసినది యతనికరుణ ప్రాణులకు ||
.
Pallavi
|| eDamapuriveTTe parahitavivEkamu, lOna | guDusuvaDe jaduvu, merugulavAre jalamu ||
Charanams
|| laMpu mEyagadoNage lalitaMpumati lOne, | teMpu digaviDice yeDateganimAnaMbu, |
caMpa dorakoniye vEsaTalEnitamakaMbu, | yiMpu GanamAya ne nikanEmi sEtu ||
|| bayaluvaMdiliveTTe panilEnilaMpaTamu, | daya viDuvadoDage cittamulOnikAMkSha, |
payikonna mOhaMbu paDanipATla barace, | layamAya SAMti mellane tIre neruka ||
|| cAvubuTTuvu marxace saMsArabaMdhaMbu, | daivamunu viDicenE tarikaMpubriyamu |
SrIvEMkaTESvaruDu cittaraMjakuDu yika | gAvalasinadi yatanikaruNa prANulaku ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.