Main Menu

Edhuta nevvaru (ఎదుట నెవ్వరు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 502 ; Volume No. 1

Copper Sheet No. 100

Pallavi: Edhuta nevvaru (ఎదుట నెవ్వరు)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Edhuta nevvaru | ఎదుట నెవ్వరు     
Album: Private | Voice: G.BalaKrishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే | వదలక హరిదాసవర్గమైనవారికి ||

Charanams

|| ముంచిన నారాయణమూర్తులే యీజగమెల్ల | అంచితనామములే యీయక్షరాలెల్లా |
పంచుకొన్న శ్రీహరిప్రసాద మీరుచులెల్లా | తెంచివేసి మేలు దా దెలిసేటివారికి ||

|| చేరి పారేటినదులు శ్రీపాదతీర్థమే | భారపుయీ భూమితని పాదరేణువే |
సారపుగర్మములు కేశవుని కైంకర్యములే | ధీరులై వివేకించి తెలిసేటివారికి ||

|| చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుడే | హత్తినప్రకృతి యెల్లా నాతనిమాయే |
మత్తిలి యీతనికంటే మరి లేదితరములు | తిత్తిదేహపుబ్రదుకు తెలిసేటివారికి ||
.


Pallavi

|| eduTa nevvaru lEru yiMtA viShNumayamE | vadalaka haridAsavargamainavAriki ||

Charanams

|| muMcina nArAyaNamUrtulE yIjagamella | aMcitanAmamulE yIyakSharAlellA |
paMcukonna SrIhariprasAda mIruculellA | teMcivEsi mElu dA delisETivAriki ||

|| cEri pArETinadulu SrIpAdatIrthamE | BArapuyI BUmitani pAdarENuvE |
sArapugarmamulu kESavuni kaiMkaryamulE | dhIrulai vivEkiMci telisETivAriki ||

|| cittamulO BAvamellA SrIvEMkaTESuDE | hattinaprakRuti yellA nAtanimAyE |
mattili yItanikaMTE mari lEditaramulu | tittidEhapubraduku telisETivAriki ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.