Main Menu

Baramaina Vepamanu (భారమైన వేపమాను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 287; Volume No.1

Copper Sheet No. 47

Pallavi: Baramaina Vepamanu (భారమైన వేపమాను)

Ragam: Deva gandhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Baramaina Vepamanu | భారమైన వేపమాను     
Album: Private | Voice: G.Nageswara Naidu

Baramaina Vepamanu | భారమైన వేపమాను     
Album: Private | Voice: Unknown

Baramaina Vepamanu | భారమైన వేపమాను     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| భారమైన వేపమాను పాలువోసి పెంచినాను | తీరని చేదేకాక దియ్యనుండీనా ||

Charanams

|| పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి | చాయ కెంతగట్టినాను చక్కనుండీనా |
కాయపు వికారమిది కలకాలము జెప్పినా | పోయిన పోకలే కాక బుద్ధి వినీనా ||

|| ముంచిముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా | మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యి నా |
పంచమహాపాతకాల బారి బడ్డచిత్తమిది | దంచి దంచి చెప్పినాను తాకి వంగీనా ||

|| కూరిమితో దేలుదెచ్చి కోకలోన బెట్టుకొన్నా | సారె సారె గుట్టుగాక చక్కనుండీనా |
వేరులేని మహిమల వేంకటవిభుని కృప | ఘోరమైన ఆస మేలుకోర సోకీనా ||

.

Pallavi

|| BAramaina vEpamAnu pAluvOsi peMcinAnu | tIrani cEdEkAka diyyanuMDInA ||

Charanams

|| pAyadIsi kukkatOka baddalu veTTi bigisi | cAya keMtagaTTinAnu cakkanuMDInA |
kAyapu vikAramidi kalakAlamu jeppinA | pOyina pOkalE kAka buddhi vinInA ||

|| muMcimuMci nITilOna mUla nAnabeTTukonnA | miMcina goDDali nEDu mettanayyi nA |
paMcamahApAtakAla bAri baDDacittamidi | daMci daMci ceppinAnu tAki vaMgInA ||

|| kUrimitO dEludecci kOkalOna beTTukonnA | sAre sAre guTTugAka cakkanuMDInA |
vErulEni mahimala vEMkaTaviBuni kRupa | GOramaina Asa mElukOra sOkInA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.