Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Keerthana No. 129; Volume No.1
Copper Sheet No. 21
Pallavi: Bayalu Pamdili (బయలు పందిలి)
Ragam: Sriragam
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Pallavi
|| బయలు పందిలి వెట్టి పరగ జిత్తము గలిగె | దయమాలి తిరుగ నాత్మ డొక్కడు గలిగె ||
Charanams
|| కనుచూపు వలన నుడుగని కోరికలు గలిగె | తనుకాంక్ష వలన బరితాపంబు గలిగె |
అనుభవమువలన మోహాంధకారము గలిగె | తనివిదీరమి వలన తలపోత గలిగె ||
|| అడియాసవలన పాయనిచలంబును గలిగె | కడుమమత వలన చీకటి దవ్వ గలిగె |
కడలేని తమకమున గాతాళమును గలిగె | నడుమ నంతటికి మాననిప్రేమ గలిగె ||
|| తరితీపువలన చిత్తభ్రాంతి తగ గలిగె | విరహంబువలన పురవేదనలు గలిగె |
తిరువేంకటాచలాధిపుని కరుణామృతము | పరిపూర్ణమైన యాపద నీద గలిగె ||
.
Pallavi
|| bayalu paMdili veTTi paraga jittamu galige | dayamAli tiruga nAtma DokkaDu galige ||
Charanams
|| kanucUpu valana nuDugani kOrikalu galige | tanukAMkSha valana baritApaMbu galige |
anuBavamuvalana mOhAMdhakAramu galige | tanividIrami valana talapOta galige ||
|| aDiyAsavalana pAyanicalaMbunu galige | kaDumamata valana cIkaTi davva galige |
kaDalEni tamakamuna gAtALamunu galige | naDuma naMtaTiki mAnaniprEma galige ||
|| taritIpuvalana cittaBrAMti taga galige | virahaMbuvalana puravEdanalu galige |
tiruvEMkaTAcalAdhipuni karuNAmRutamu | paripUrNamaina yApada nIda galige ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.