Main Menu

Appulavare Amdarunu (అప్పులవారే అందరును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 81; Volume No. 1

Copper Sheet No. 13

Pallavi: Appulavare Amdarunu (అప్పులవారే అందరును)

Ragam: Desalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Appulavare Amdarunu | అప్పులవారే అందరును     
Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అప్పులవారే అందరును | కప్పగ దిప్పగ గర్తలు వేరీ ||

Charanams

|| ఎక్కడ చూచిన నీ ప్రపంచమున | జిక్కులు సిలుగులు జింతలునే |
దిక్కెవ్వరు ఈతిదీపులలో| దిక్కుముక్కులకు దేవుడేగాక ||

|| ఏది తలంచిన నేకాలంబును | సూదుల మూటల సుఖము లివి |
కాదన నౌనన గడ గనిపించగ | పోదికాడు తలపున గల డొకడే ||

|| ఎన్నడు వీడీ నెప్పుడు వాసీ | బన్నిన తమ తమ బంధములు ఉన్నతి సేయగ వొప్పులు నెరపగ |
వెన్నుడు వేంకట విభుడే కలడు ||
.


Pallavi

|| appulavArE aMdarunu | kappaga dippaga gartalu vErI ||

Charanams

|| ekkaDa cUcina nI prapaMcamuna | jikkulu silugulu jiMtalunE |
dikkevvaru ItidIpulalO| dikkumukkulaku dEvuDEgAka ||

|| Edi talaMcina nEkAlaMbunu | sUdula mUTala suKamu livi |
kAdana naunana gaDa ganipiMcaga | pOdikADu talapuna gala DokaDE ||

|| ennaDu vIDI neppuDu vAsI | bannina tama tama baMdhamulu unnati sEyaga voppulu nerapaga |
vennuDu vEMkaTa viBuDE kalaDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.