Main Menu

Sati Ninnu (సతి నిన్ను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 517 ; Volume No.20

Copper Sheet No. 1087

Pallavi: Sati Ninnu (సతి నిన్ను)

Ragam: Desakshi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సతి నిన్ను గెలిచెను జవ్వనపు గరిడిలో | మతిలోన మెచ్చి మెచ్చి మన్నించు రమణుడా ||

Charanams

|| కనుసూటి వలపూ కాంత చూచిన చూపు | కొనకెక్కె మరుడదె గురులేసెను |
మొనకత్తిసామూ ములువాడి కొనగోరు | పెనగి చెక్కులనొత్తి పేరము వారెను ||

|| చేసూటి వలపూ చెలి కాగిలించినది | బాసతోనే కాయజుడు పందెమాడెను |
మూసిదింపు మొరగూ ముంచిన పయ్యదకొంగు | ఆసలు నీకుజూపి ఆయాలు రేచెను ||

|| మొగసూటివలపూ మోహపు రమణినవ్వు | తగవుతో మదనుడు దారగట్టెను |
అగపడి శ్రీవేంకటాధిప నీవు గూడితి | జగడమింతయు దీరిచనవు చేకొనెను ||
.


Pallavi

|| sati ninnu gelicenu javvanapu gariDilO | matilOna mecci mecci manniMcu ramaNuDA ||

Charanams

|| kanusUTi valapU kAMta cUcina cUpu | konakekke maruDade gurulEsenu |
monakattisAmU muluvADi konagOru | penagi cekkulanotti pEramu vArenu ||

|| cEsUTi valapU celi kAgiliMcinadi | bAsatOnE kAyajuDu paMdemADenu |
mUsidiMpu moragU muMcina payyadakoMgu | Asalu nIkujUpi AyAlu rEcenu ||

|| mogasUTivalapU mOhapu ramaNinavvu | tagavutO madanuDu dAragaTTenu |
agapaDi SrIvEMkaTAdhipa nIvu gUDiti | jagaDamiMtayu dIricanavu cEkonenu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.