Main Menu

Gandhamu Puse (గంధము పూసే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 2 ; Volume no. 5

Copper Sheet No. 1

Pallavi: Gandhamu Puse (గంధము పూసే)

Ragam: Bhairavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Gandhamu Puse | గంధము పూసే     
Album: Private | Voice: P.Susheela



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| గంధము పూసేవేలే కమ్మని మేనయీ | గందము నీ మేనితావి కంటి నెక్కుడా ||

Charanams

|| అద్దము చూచే వేలే అప్పటికిని | అద్దము నీ మోముకంటె నపురూపమా |
ఒద్దిక తామర విరి నొత్తేవు కన్నులు నీ | గద్దరి కన్నుల కంటె కమలము ఘనమా ||

|| బంగారు పెట్టేవేలే పడతి నీమెయినిండా | బంగారు నీతనుకాంతి ప్రతివచ్చీనా ||
ఉంగరాలేటికి నే వొడికపు వేళ్ళ | వెంగలి మణుల నీ వేలిగోరబోలునా ||

|| సవర మేటికినే జడియు నీనెరులకు | సవరము నీకొప్పుసరి వచ్చీనా |
యివలజవులు నీకు నేలే వేంకటపతి | సవరని కెమ్మోవి చవికెంటేనా ||

.


Pallavi

|| gaMdhamu pUsEvElE kammani mEnayI | gaMdamu nI mEnitAvi kaMTi nekkuDA ||

Charanams

|| addamu cUcE vElE appaTikini | addamu nI mOmukaMTe napurUpamA |
oddika tAmara viri nottEvu kannulu nI | gaddari kannula kaMTe kamalamu GanamA ||

|| baMgAru peTTEvElE paDati nImeyiniMDA | baMgAru nItanukAMti prativaccInA ||
uMgarAlETiki nE voDikapu vELLa | veMgali maNula nI vEligOrabOlunA ||

|| savara mETikinE jaDiyu nInerulaku | savaramu nIkoppusari vaccInA |
yivalajavulu nIku nElE vEMkaTapati | savarani kemmOvi cavikeMTEnA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.