Main Menu

Jalajanaba Hari (జలజనాభ హరి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 396

Volume No. 2

Copper Sheet No. 179

Pallavi: Jalajanaba Hari (జలజనాభ హరి)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Jalajanaba Hari | జలజనాభ హరి     
Album: Private | Voice: N.S. Prakash Rao, Chorus


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| జలజనాభ హరి జయ జయ |
యిల మానేరము లెంచకువయ్యా ||

Charanams

|| బహుముఖముల నీప్రపంచము |
సహజగుణంబుల చంచలము |
మహిమల నీ విది మరి దిగవిడువవు |
విహరణ జీవులు విడువగ గలరా ||

|| పలునటనలయీప్రకృతి యిది |
తెలియగ గడునింద్రియవశము |
కలిసి నీ వందే కాపురము |
మలినపు జీవులు మానగగలరా ||

|| యిరవుగ శ్రీవేంకటేశుడ నీమాయ |
మరలుచ నీవే సమర్థుడవు |
శరణనుటకే నే శక్తుడను |
పరు లెవ్వరైనా బాపగలరా ||

.

Pallavi

|| jalajanABa hari jaya jaya |
yila mAnEramu leMcakuvayyA ||

Charanams

|| bahumuKamula nIprapaMcamu |
sahajaguNaMbula caMcalamu |
mahimala nI vidi mari digaviDuvavu |
viharaNa jIvulu viDuvaga galarA ||

|| palunaTanalayIprakRuti yidi |
teliyaga gaDuniMdriyavaSamu |
kalisi nI vaMdE kApuramu |
malinapu jIvulu mAnagagalarA ||

|| yiravuga SrIvEMkaTESuDa nImAya |
maraluca nIvE samarthuDavu |
SaraNanuTakE nE SaktuDanu |
paru levvarainA bApagalarA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.