Main Menu

Ekkadi matamu linka (ఎక్కడిమతము లింక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 52 ; Volume No. 2

Copper Sheet No. 109

Pallavi: Ekkadi matamu linka (ఎక్కడిమతము లింక)

Ragam: Salangam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎక్కడిమతము లింక నేమి సోదించేము నేము | తక్కక శ్రీపతి నీవే దయజూతుగాక ||

Charanams

|| కాదనగ నెట్టవచ్చు కన్నులెదుటి లోకము | లేదనగ నట్టవచ్చు లీలకర్మము |
నీదాసుడ ననుచు నీమరుగు చొచ్చుకొంటే | యేదెసనైనా బెట్టి యీడేరింతుగాక ||

|| తోయ నెట్టవచ్చు మించి తొలకేటి నీమాయ | పాయనెట్టవచ్చు యీభవబంధాలు |
చేయూర నిన్ను బూజించి చేరి నీముద్రలు మోచి | యీయెడ నీవే యీడేరింతుగాక ||

|| తెలియగ నెట్టవచ్చు ద్రిష్టమైననీమహిమ | తలచగ నెట్టవచ్చు తగునీరూపు |
నెలవై శ్రీవేంకటేశ నీవు గలవనుండగా | యిలమీద మమ్ము నీవే యీడేరింతుగాక ||
.


Pallavi

|| ekkaDimatamu liMka nEmi sOdiMcEmu nEmu | takkaka SrIpati nIvE dayajUtugAka ||

Charanams

|| kAdanaga neTTavaccu kannuleduTi lOkamu | lEdanaga naTTavaccu lIlakarmamu |
nIdAsuDa nanucu nImarugu coccukoMTE | yEdesanainA beTTi yIDEriMtugAka ||

|| tOya neTTavaccu miMci tolakETi nImAya | pAyaneTTavaccu yIBavabaMdhAlu |
cEyUra ninnu bUjiMci cEri nImudralu mOci | yIyeDa nIvE yIDEriMtugAka ||

|| teliyaga neTTavaccu driShTamainanImahima | talacaga neTTavaccu tagunIrUpu |
nelavai SrIvEMkaTESa nIvu galavanuMDagA | yilamIda mammu nIvE yIDEriMtugAka ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.