Main Menu

sasamuka Nade (సాసముఖా నడె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 386 ; Volume No.3

Copper Sheet No.267

Pallavi: sasamuka Nade (సాసముఖా నడె)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సాసముఖా నడె సాసముఖా | ఆసలసరివారము అవధారు దేవా ||

Charanams

|| మత్తిల్లి జీవుడనేటి మహిమగలుగురాజు | చిత్తమనియెడి పెద్దసింహాసనంబెక్కి |
బత్తితో బంచేంద్రియపుపరివారము గొలువ | చిత్తజుపారుపత్యము సేసీ నిదివో ||

|| కడుమదించి నహంకారమనేయేనుగపై | యెడనెడ నెక్కి తోలీ నిదె జీవుడనురాజు |
బడిబడి గర్మముల పౌజులు దీర్చరో | వెడమాయపట్టపువీధుల నేగీని ||

|| మించినసంసారమనేమేడలో నేకాంతమున | పొంచి జీవుడనేరాజు భోగము భోగించగా |
అంచెల శ్రీవేంకటేశుడనేదేవుడు వచ్చి | మంచితనమున దానె మన్నించె నదివో ||
.


Pallavi

|| sAsamuKA naDe sAsamuKA | AsalasarivAramu avadhAru dEvA ||

Charanams

|| mattilli jIvuDanETi mahimagalugurAju | cittamaniyeDi peddasiMhAsanaMbekki |
battitO baMcEMdriyapuparivAramu goluva | cittajupArupatyamu sEsI nidivO ||

|| kaDumadiMci nahaMkAramanEyEnugapai | yeDaneDa nekki tOlI nide jIvuDanurAju |
baDibaDi garmamula paujulu dIrcarO | veDamAyapaTTapuvIdhula nEgIni ||

|| miMcinasaMsAramanEmEDalO nEkAMtamuna | poMci jIvuDanErAju BOgamu BOgiMcagA |
aMcela SrIvEMkaTESuDanEdEvuDu vacci | maMcitanamuna dAne manniMce nadivO ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.