Main Menu

Gurrala Gattaniteru (గుఱ్ఱాల గట్టనితేరు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 152; Volume No.2

Copper Sheet No. 136

Pallavi:Gurrala Gattaniteru (గుఱ్ఱాల గట్టనితేరు)

Ragam: Malavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.
.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| గుఱ్ఱాల గట్టనితేరు కొంక కెందైనా బారీ | విఱ్ఱవీగుచు దీసీని వేడుకతో జీవుడు ||

Charanams

|| సరి పిఱుదే రెండు జంటబండికండ్లు | సరవితో బాదాలు చాపునొగలు |
గరిమ జూపులు రెండు గట్టిన పగ్గములు | దొరయై దేహరథము దోలీబో జీవుడు ||

|| పంచభూతములు పంచవన్నెకోకలు | పంచల చేతులు రెండు బలుటెక్కేలు |
మించైన శిరసే మీదనున్న శిఖరము | పంచేంద్రియ రథము పఱపీబో జీవుడు ||

|| పాపపుణ్యములు రెండు పక్కనున్న చీలలు | తోపులయన్నపానాలు దొబ్బుదెడ్లు |
యేపున శ్రీవేంకటేశు డెక్కి వీధుల నేగగ | కాపాడిన రథము గడపీబో జీవుడు ||

.


Pallavi

|| gurxrxAla gaTTanitEru koMka keMdainA bArI | virxrxavIgucu dIsIni vEDukatO jIvuDu ||

Charanams

|| sari pirxudE reMDu jaMTabaMDikaMDlu | saravitO bAdAlu cApunogalu |
garima jUpulu reMDu gaTTina paggamulu | dorayai dEharathamu dOlIbO jIvuDu ||

|| paMcaBUtamulu paMcavannekOkalu | paMcala cEtulu reMDu baluTekkElu |
miMcaina SirasE mIdanunna SiKaramu | paMcEMdriya rathamu parxapIbO jIvuDu ||

|| pApapuNyamulu reMDu pakkanunna cIlalu | tOpulayannapAnAlu dobbudeDlu |
yEpuna SrIvEMkaTESu Dekki vIdhula nEgaga | kApADina rathamu gaDapIbO jIvuDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.