Main Menu

Imdirapatimayalu (ఇందిరాపతిమాయలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 494 ; Volume No.1

Copper Sheet No. 98

Pallavi: Imdirapatimayalu (ఇందిరాపతిమాయలు)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇందిరాపతిమాయలు యింతులు సుండీ |
మందలించి హరి గొల్చి మనుదురుగాని ||

Charanams

|| అతివలచూపులే ఆయాలు దాకీ జుండీ |
జితమైనపులకల జిల్లులౌజుండీ |
రతిపరవశములు రాగినమూర్ఛలు సుండీ |
మతిలో దప్పించుక మనుదురుగాని ||

|| మెఱయించేచన్నులే మించుబెట్లగుండ్లు సుండీ |
మెరగుమోపులే మచ్చుమేపులు సుండీ |
మఱి మంచిమాటలు మాయపుటురులు సుండీ |
మఱవక తప్పించుక మనుదురుగాని ||

|| బలుసంసారపుపొందు పాముతోడిపొత్తు సుండీ |
వెలలేని వలపులు విషము సుండీ |
యెలమితో శ్రీవేంకటేశ్వరుమఱుగు చొచ్చి |
మలయుచు సొలయుచు మనుదురుగాని ||

.

Pallavi

|| iMdirApatimAyalu yiMtulu suMDI |
maMdaliMci hari golci manudurugAni ||

Charanams

|| ativalacUpulE AyAlu dAkI juMDI |
jitamainapulakala jillulaujuMDI |
ratiparavaSamulu rAginamUrCalu suMDI |
matilO dappiMcuka manudurugAni ||

|| merxayiMcEcannulE miMcubeTlaguMDlu suMDI |
meraxgumOpulE maccumEpulu suMDI |
marxi maMcimATalu mAyapuTurulu suMDI |
marxavaka tappiMcuka manudurugAni ||

|| balusaMsArapupoMdu pAmutODipottu suMDI |
velalEni valapulu viShamu suMDI |
yelamitO SrIvEMkaTESvarumarxugu cocci |
malayucu solayucu manudurugAni ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.