Main Menu

Evvadokani yerugaradu (ఎవ్వడోకాని యెరుగరాదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 74 ; Volume No. 1

Copper Sheet No. 12

Pallavi: Evvadokani yerugaradu (ఎవ్వడోకాని యెరుగరాదు)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎవ్వడోకాని యెరుగరాదు కడు | దవ్వులనే వుండు తలపులో నుండు ||

Charanams

|| యెదయవు తనరెక్క లెగసి పోలేడు | కడు దాగుగాని దొంగయు గాడు |
వడి గిందుపడును సేవకుడునుగాడు | వెడగుగోళ్ళు వెంచు విటుడును గాడు ||

|| మిగుల బొట్టివాడు మింటికిని బొడవు | జగడాలు తపసి వేషములును |
మగువకై పోరాడు మరి విరక్తుండును | తగు గాపుబనులు నెంతయు దెల్లదనము ||

|| తరుణుల వలపించు దగిలి పైకొనడు | తురగము దోలు రౌతునుగాడు |
తిరువేంకటాద్రిపై పరగు నెప్పుడును | పరమమూర్తియై పరగు నీఘనుడు ||
.


Pallavi

|| evvaDOkAni yerugarAdu kaDu | davvulanE vuMDu talapulO nuMDu ||

Charanams

|| yedayavu tanarekka legasi pOlEDu | kaDu dAgugAni doMgayu gADu |
vaDi giMdupaDunu sEvakuDunugADu | veDagugOLLu veMcu viTuDunu gADu ||

|| migula boTTivADu miMTikini boDavu | jagaDAlu tapasi vEShamulunu |
maguvakai pOrADu mari viraktuMDunu | tagu gApubanulu neMtayu delladanamu ||

|| taruNula valapiMcu dagili paikonaDu | turagamu dOlu rautunugADu |
tiruvEMkaTAdripai paragu neppuDunu | paramamUrtiyai paragu nIGanuDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.