Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 301 | Keerthana 3, Volume 4
Pallavi: Achchutusaraname (అచ్చుతుశరణమే)
ARO: Pending
AVA: Pending
Ragam: Sankarabharanam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Achyutusaraname | అచ్యుతుశరణమే
Album: Private | Voice:
G.BalaKrishna Prasad
Awaiting Contributions.
అచ్చుతుశరణమే అన్నిటికిని గురి
హెచ్చుకుందు మరి యెంచఁగనేది ॥ పల్లవి ॥
యోనిజనకమగు యొడ లిది
యే నెల వైనా నేఁటి కులము
తానును మలమూత్రపుఁ జెలమ
నానాచారము నడచీనా ॥ అచ్చు ॥
పాపపుణ్యముల బదుకిది
యేపొద్దు మోక్షం బెటువలె దొరకు
దీపనబాధల దినములివి
చూపట్టి వెదకఁగ సుఖ మిందేది ॥ అచ్చు ॥
మరిగినతెరువల మనసుయిది
సరవినెన్న విజ్ఞానంబేది
యిరవుగ శ్రీవేంకటేశ్వరుఁడే
వెరవని కంటే వెలితిఁక నేది ॥ అచ్చు ॥
Pallavi
achchutuSaraNamE anniTikini guri
hechchukuMdu mari yeMchaganEdi
Charanams
1.yOnijanakamagu yoDa lidi
yE nela vainA nETi kulamu
tAnunu malamUtrapu jelama
nAnAchAramu naDachInA
2.pApapuNyamula badukidi
yEpoddu mOkShaM beTuvale doraku
dIpanabAdhala dinamulivi
chUpaTTi vedakaga sukha miMdEdi
3.mariginateruvala manasuyidi
saravinenna vijnAnaMbEdi
yiravuga SrIvEMkaTESvaruDE
veravani kaMTE velitika nEdi
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.