Main Menu

Evvarivado i (ఎవ్వరివాడో ఈ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 419 ; Volume No. 1

Copper Sheet No. 86

Pallavi: Evvarivado i (ఎవ్వరివాడో ఈ)

Ragam: Desakshi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎవ్వరివాడో ఈ దేహి | యివ్వల నవ్వల నీ దేహి ||

Charanams

|| కామించు నూరకే కలవియు లేనివి | యేమిగట్టుకొనె నీ దేహి |
వాములాయ నిరువదియొక వావులు | యేమని తెలిసెనో యీ దేహి ||

|| కందువ నిజములు గల్లలునడపి | యెందుకు నెక్కెనో యీ దేహి |
ముందర నున్నవి మొగిదనపాట్లు | యిందె భ్రమసీ నీ దేహి ||

|| పంచేంద్రియముల పాలాయ జన్మము | యించుక యెరుగడు యీదేహి |
అంచెల శ్రీ వేంకటాధీశ నీకృప | వంచగ గెలిచెను వడి నీ దేహి ||
.


Pallavi

|| evvarivADO I dEhi | yivvala navvala nI dEhi ||

Charanams

|| kAmiMcu nUrakE kalaviyu lEnivi | yEmigaTTukone nI dEhi |
vAmulAya niruvadiyoka vAvulu | yEmani telisenO yI dEhi ||

|| kaMduva nijamulu gallalunaDapi | yeMduku nekkenO yI dEhi |
muMdara nunnavi mogidanapATlu | yiMde BramasI nI dEhi ||

|| paMcEMdriyamula pAlAya janmamu | yiMcuka yerugaDu yIdEhi |
aMcela SrI vEMkaTAdhISa nIkRupa | vaMcaga gelicenu vaDi nI dEhi ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.