Main Menu

Chudaramma Chelulala (చూడరమ్మా చెలులాల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 197 ; Volume No. 20

Copper Sheet No. 1033

Pallavi: Chudaramma Chelulala (చూడరమ్మా చెలులాల)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Chudaramma Chelulala | చూడరమ్మా చెలులాల     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| చూడరమ్మా చెలులాల సుదతి చక్కదనాలు | కూడుకొన్న పతి కాంతి గురులే పోలెను ||

Charanams

|| మొగము చందురు బోలె ముంచిన యీ యిందిరకు | తగిన తోడ బుట్టుగా నాతడే కనక |
నగ నమృతము బోలె నలినాక్షి కదియును | తగిన పుట్టిన యింటి ధనమే కనక ||

|| సతి గుణ మింతాను సముద్రమునే పోలె | తతి నాతడీకెకు తండ్రి గనక |
మితిగా గన్నులు గండు మీసముల బోలె నవి | గతి గూడి తమ వారి కడవే కనక ||

|| తరుణి పాదాలు కల్పతరువు చిగురు బోలె | పరగగ దనవెను బల మంటాను |
గరిమ శ్రీ వేంకటేశు గైకొని పెండ్లాడి యీపె | సరవు లాతని బోలె సరసుడంటాను ||

.


Pallavi

|| cUDarammA celulAla sudati cakkadanAlu | kUDukonna pati kAMti gurulE pOlenu ||

Charanams

|| mogamu caMduru bOle muMcina yI yiMdiraku | tagina tODa buTTugA nAtaDE kanaka |
naga namRutamu bOle nalinAkShi kadiyunu | tagina puTTina yiMTi dhanamE kanaka ||

|| sati guNa miMtAnu samudramunE pOle | tati nAtaDIkeku taMDri ganaka |
mitigA gannulu gaMDu mIsamula bOle navi | gati gUDi tama vAri kaDavE kanaka ||

|| taruNi pAdAlu kalpataruvu ciguru bOle | paragaga danavenu bala maMTAnu |
garima SrI vEMkaTESu gaikoni peMDlADi yIpe | saravu lAtani bOle sarasuDaMTAnu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.