Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 361 | Keerthana 358 , Volume 4
Pallavi: Annitiki Nide (అన్నిటికి నిదె)
ARO: Pending
AVA: Pending
Ragam: Lalitha
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Annitiki Nide | అన్నిటికి నిదె
Voice: Unknown
Annitiki Nide | అన్నిటికి నిదె
Voice: Unknown
Annitiki Nide | అన్నిటికి నిదె
Album: Private | Voice:
S.P. Balasubrahmanyam
Awaiting Contributions.
అన్నిటికి నిది పరమౌషధము
వెన్నుని నామమే విమలౌషధము ॥పల్లవి॥
చిత్తశాంతికిని శ్రీ పతి నామమె
హత్తిననిజ దివ్యౌషధము
మొత్తపు బంధవిమోచనంబునకు
చిత్తజ గురుఁడే సిద్ధౌషధము ॥అన్నిటి॥
పరిపరి విధముల భవ రోగములకు
హరిపాద జలమె యౌషధము
దురితకర్మములఁ దొలఁగించుటకును
మురహర పూజే ముఖ్యౌషధము ॥అన్నిటి॥
యిల నిహపరముల నిందిరావిభుని –
నలరి భజింపుటె యౌషధము
కలిగిన శ్రీ వేంకటపతి శరణమే
నిలిచిన మాకిది నిత్యౌషధము ॥అన్నిటి॥
Pallavi
anniTiki nide paramauShadhamu
vennuni nAmamu vimalauShadhamu
Charanams
1.citta SAMtikini SrIpati nAmame
hattina nija divyauShadhamu
mottapu baMdha vimOcanaMbunaku
cittaja guruDE siddhauShadhamu
2.paripari vidhamula BavarOgamulaku
hari pAda jalame yauShadhamu
durita karmamula dolagiMcuTakunu
muraharu pUjE muKyauShadhamu
3.ila niha paramula niMdirA viBuni
nalari BajiMpuTe yauShadhamu
kaligina SrI vEMkaTapati SaraName
nilicina mAkidi nityauShadhamu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.