Main Menu

Edi Chuchinatamaku (ఏది చూచిన తమకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 95; Volume No. 1

Copper Sheet No. 16

Pallavi: Edi Chuchinatamaku (ఏది చూచిన తమకు)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏది చూచిన తమకు యిన్నియును నిటువలెనె | వేదు విడిచిన కూడు వెదికినను లేదు ||

Charanams

|| ఏకాంత సౌఖ్యములు ఎక్కడివి ప్రాణులకు | పై కొన్న దుఃఖముల పాలుపడి గాకా |
ఏకమగు పుణ్యంబు లేడగల విందరికి | గై కొన్న దురితములు కలపాటి గాక ||

|| హితవైన మమకార మెందుగల దిందరికి | ప్రతిలేని విరహ తాపము కొలది గాకా |
మతిలోని వేడుకలు మరియేవి మనుజులకు | జితమైన దైవ మిచ్చిన పాటిగాక ||

|| ఇరవైన దైవ కృప ఏల దొరకును తమకు | పరమైన కర్మంబు పరిపాటి గాక |
ఎరవైన పెను బంధమేల వీడును నాత్మ | తిరు వేంకటేశు కృప తిరమైన గాక ||

.


Pallavi

|| Edi cUcina tamaku yinniyunu niTuvalene | vEdu viDicina kUDu vedikinanu lEdu ||

Charanams

|| EkAMta sauKyamulu ekkaDivi prANulaku | pai konna duHKamula pAlupaDi gAkA |
Ekamagu puNyaMbu lEDagala viMdariki | gai konna duritamulu kalapATi gAka ||

|| hitavaina mamakAra meMdugala diMdariki | pratilEni viraha tApamu koladi gAkA |
matilOni vEDukalu mariyEvi manujulaku | jitamaina daiva miccina pATigAka ||

|| iravaina daiva kRupa Ela dorakunu tamaku | paramaina karmaMbu paripATi gAka |
eravaina penu baMdhamEla vIDunu nAtma | tiru vEMkaTESu kRupa tiramaina gAka ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.