Main Menu

Edi Chuchinanu Gadu (ఏది చూచినను గడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 140 ; Volume No. 1

Copper Sheet No. 23

Pallavi: Edi Chuchinanu Gadu (ఏది చూచినను గడు)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏది చూచినను గడు నిటువంటిసోయగములే | మేదినికి గిందుపడి మిన్నందనేలా ||

Charanams

|| కరిరాజుగాంచిన కరుణానిధివి నీవు | అరిది నరసింహరూపైతివేలా |
వురగేంద్రశయనమున నుండి నీవును సదా | గరుడవాహనౌడవై గమనించరాదా ||

|| పురుషోత్తమఖ్యాతి బొదలి యమృతము వంప | తరుణివై వుండ నిటు దైన్యమేలా |
శరణాగతులకు రక్షకుడవై పాము నీ- | చరణములకిందైన చలముకొననేలా ||

|| దేవతాధిపుడవై దీపించి యింద్రునకు | భావింప తమ్ముడన బరగితేలా
శ్రీవేంకటాచలస్థిరుడవై లోకముల- | జీవకోట్లలోన జిక్కువడనేలా ||

.


Pallavi

|| Edi cUcinanu gaDu niTuvaMTisOyagamulE | mEdiniki giMdupaDi minnaMdanElA ||

Charanams

|| karirAjugAMcina karuNAnidhivi nIvu | aridi narasiMharUpaitivElA |
vuragEMdraSayanamuna nuMDi nIvunu sadA | garuDavAhanauDavai gamaniMcarAdA ||

|| puruShOttamaKyAti bodali yamRutamu vaMpa | taruNivai vuMDa niTu dainyamElA |
SaraNAgatulaku rakShakuDavai pAmu nI- | caraNamulakiMdaina calamukonanElA ||

|| dEvatAdhipuDavai dIpiMci yiMdrunaku | BAviMpa tammuDana baragitElA
SrIvEMkaTAcalasthiruDavai lOkamula- | jIvakOTlalOna jikkuvaDanElA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.