Main Menu

Edi Tuda (ఏది తుద)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 102 ; Volume No. 1

Copper Sheet No. 17

Pallavi: Edi Tuda (ఏది తుద)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Edi Tuda Dinikedi Modalu | ఏది తుద దీనికేది మొదలు     
Album: Private | Voice: G.BalaKrishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏది తుద దీనికేది మొదలు | పాదుకొను హరిమాయ బరగు జీవునికి ||

Charanams

|| ఎన్నిబాధలు దనకు నెన్ని లంపటములు | యెన్నివేదనలు మరియెన్ని దుఃఖములు |
యెన్నిపరితాపంబు లెన్నిదలపోతలు | యెన్ని చూచిన మరియు నెన్నైనగలవు ||

|| యెన్నికొలువులు దనకు నెన్నియనుచరణలు | యెన్నియాసలు మరియు నెన్ని మోహములు |
యెన్నిగర్వములు దనకెన్ని దైన్యంబులివి | యిన్నియును దలప మరి యెన్నైన గలవు ||

|| యెన్నిటికి జింతించు నెన్నటికి హర్షించు | నెన్నిటికి నాసించు నెన్నిటికి దిరుగు |
యిన్నియును దిరువేంకటేశులీలలు గాగ | నెన్ని చూచినను దానెవ్వడును గాడు ||

.


Pallavi

|| Edi tuda dInikEdi modalu | pAdukonu harimAya baragu jIvuniki ||

Charanams

|| ennibAdhalu danaku nenni laMpaTamulu | yennivEdanalu mariyenni duHKamulu |
yenniparitApaMbu lennidalapOtalu | yenni cUcina mariyu nennainagalavu ||

|| yennikoluvulu danaku nenniyanucaraNalu | yenniyAsalu mariyu nenni mOhamulu |
yennigarvamulu danakenni dainyaMbulivi | yinniyunu dalapa mari yennaina galavu ||

|| yenniTiki jiMtiMcu nennaTiki harShiMcu | nenniTiki nAsiMcu nenniTiki dirugu |
yinniyunu diruvEMkaTESulIlalu gAga | nenni cUcinanu dAnevvaDunu gADu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , ,

One Response to Edi Tuda (ఏది తుద)

  1. V.S.Sai Das May 12, 2013 at 5:47 am #

    best

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.