Main Menu

Entachesina tanakedi (ఎంతచేసిన తనకేది తుద)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 98 ; Volume No. 1

Copper Sheet No. 16

Pallavi: Entachesina tanakedi (ఎంతచేసిన తనకేది తుద)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Entacesina tanakedi | ఎంతచేసిన తనకేది తుద     
Album: Private | Voice: Radha Jayalakshmi


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంతచేసిన తనకేది తుద | చింత శ్రీహరిపై జిక్కుటే చాలు ||

Charanams

|| ఎడపక పుణ్యాలెన్ని చేసినా | గడమే కాకిక గడయేది |
తడబడ హరియే దైవమనుచు మది | విడువకవుండిన వెరవే చాలు ||

|| యెన్నితపములివి యెట్లజేసినా | అన్నువ కధికము అలవేది |
వన్నెల గలగక వనజాక్షునిపై | వున్న చిత్తమది వొక్కటే చాలు ||

|| యిందరి వాదములెల్ల గెలిచినా | కందే గాకిక గరిమేది |
యిందరినేలిన యీవేంకటపతి | పొందుగ మహిమల పొడవే చాలు ||
.


Pallavi

|| eMtacEsina tanakEdi tuda | ciMta SrIharipai jikkuTE cAlu ||

Charanams

|| eDapaka puNyAlenni cEsinA | gaDamE kAkika gaDayEdi |
taDabaDa hariyE daivamanucu madi | viDuvakavuMDina veravE cAlu ||

|| yennitapamulivi yeTlajEsinA | annuva kadhikamu alavEdi |
vannela galagaka vanajAkShunipai | vunna cittamadi vokkaTE cAlu ||

|| yiMdari vAdamulella gelicinA | kaMdE gAkika garimEdi |
yiMdarinElina yIvEMkaTapati | poMduga mahimala poDavE cAlu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.