Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 76 ; Volume No. 1
Copper Sheet No. 12
Pallavi: Entaina dolagavai tedaina (ఎంతైన దొలగవై తేదైన)
Ragam: Desakshi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎంతైన దొలగవై తేదైన నామతికి | వింతచవినేతుగా విషయబుద్ధి ||
Charanams
|| ఎనసి జన్మముల నే నెట్లనుండిన బోక | వెనక దిరుగుదువుగా విషమబుద్ధి |
అనువైన యనుభవన లనుభవించగజేసి | వెనక మఱపింతుగా విషయబుద్ధి ||
|| కెఱలి కాంతలు నేను గినిసినను బొలయలుక | విఱిచి కలపుదువుగా విషయబుద్ధి |
తఱితోడ వావివర్తనదలంచిననన్ను | వెఱపు దెలుపుదువుగా విషయబుధి ||
|| యెడలేనియాపదల నెట్లువొరలిన నన్ను | విడిచిపోవైతిగా విషయబుద్ధి |
సడిబెట్టి వేంకటస్వామికృపచే నిన్ను | విడిపించవలనెగా విషయబుద్ధి ||
.
Pallavi
|| eMtaina dolagavai tEdaina nAmatiki | viMtacavinEtugA viShayabuddhi ||
Charanams
|| enasi janmamula nE neTlanuMDina bOka | venaka diruguduvugA viShamabuddhi |
anuvaina yanuBavana lanuBaviMcagajEsi | venaka marxapiMtugA viShayabuddhi ||
|| kerxali kAMtalu nEnu ginisinanu bolayaluka | virxici kalapuduvugA viShayabuddhi |
tarxitODa vAvivartanadalaMcinanannu | verxapu delupuduvugA viShayabudhi ||
|| yeDalEniyApadala neTluvoralina nannu | viDicipOvaitigA viShayabuddhi |
saDibeTTi vEMkaTasvAmikRupacE ninnu | viDipiMcavalanegA viShayabuddhi ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.