Main Menu

Idivo samsara (ఇదివొ సంసార)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 308 , Volume 1

Copper Sheet No. 50

Pallavi: Idivo samsara memta
(ఇదివొ సంసార మెంత)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇదివొ సంసార మెంతసుఖమోకని |
తుదలేనిదుఃఖమను తొడవు గడియించె ||

Charanams

|| పంచేంద్రియంబులను పాతకులు దనుదెచ్చి |
కొంచెపుసుఖంబునకు గూర్పగాను |
మించి కామంబనెడి మేటితనయుండు జని- |
యించి దురితధనమెల్ల గడియించె ||

|| పాయమనియెడి మహాపాతకుడు తను దెచ్చి |
మాయంపుసుఖమునకు మరువగాను |
సోయగపు మోహమను సుతుడేచి గుణమెల్ల |
బోయి యీనరకమను పురము గడియించె ||

|| అతిశయుండగు వేంకటాధీశుడను మహా- |
హితుడు చిత్తములోన నెనయగాను |
మతిలోపల విరక్తిమగువ జనియించి య- |
ప్రతియయి మోక్షసంపదలు గడియించె ||

.

Pallavi

|| idivo saMsAra meMtasuKamOkani |
tudalEniduHKamanu toDavu gaDiyiMce ||

Charanams

|| paMcEMdriyaMbulanu pAtakulu danudecci |
koMcepusuKaMbunaku gUrpagAnu |
miMci kAmaMbaneDi mETitanayuMDu jani- |
yiMci duritadhanamella gaDiyiMce ||

|| pAyamaniyeDi mahApAtakuDu tanu decci |
mAyaMpusuKamunaku maruvagAnu |
sOyagapu mOhamanu sutuDEci guNamella |
bOyi yInarakamanu puramu gaDiyiMce ||

|| atiSayuMDagu vEMkaTAdhISuDanu mahA- |
hituDu cittamulOna nenayagAnu |
matilOpala viraktimaguva janiyiMci ya- |
pratiyayi mOkShasaMpadalu gaDiyiMce ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.