Main Menu

Annitanu Haridasu (అన్నిటాను హరిదాసు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.139 | Keerthana 170 , Volume 2

Pallavi: Annitanu Haridasu (అన్నిటాను హరిదాసు)
ARO: Pending
AVA: Pending

Ragam: Malahari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటాను హరిదాసు లధికులు
కన్నులవంటివారు కమలజాదులకు    ॥ పల్లవి ॥

అందరును సమమైతే నరుహానరుహము లేదా
అందరిలో హరియైతే నౌఁ గాక
బొందితో విప్రుని దెచ్చి పూజించినట్టు వేరే
పొందుగాని శునకముఁ బూజించఁదగునా  ॥ అన్ని ॥

అన్నిమతములు సరియైతేను వాసి లేదా
చెన్నగుఁ బురాణాలు చెప్పుఁ గాక
యెన్నఁగ సొర్ణాటంక మింతటానుఁ జెల్లినట్లు
సన్నపుఁ దోలుబిళ్లలు సరిగాఁ జెల్లునా    ॥ అన్ని ॥

గక్కునఁ బైరువిత్తఁగా గాదము మొలచినట్టు
చిక్కిన కర్మములెల్లాఁ జెలఁగెఁ గాక
తక్కక శ్రీవేంకటేశుదాస్య మెక్కుడైనట్టు
యెక్కడా మోక్షోపాయ మిఁకఁ జెప్ప నున్నదా ॥ అన్ని ॥

Pallavi

Anniṭānu haridāsu ladhikulu
kannulavaṇṭivāru kamalajādulaku

Charanams

1.Andarunu samamaitē naruhānaruhamu lēdā
andarilō hariyaitē naum̐ gāka
bonditō vipruni decci pūjin̄cinaṭṭu vērē
pondugāni śunakamum̐ būjin̄cam̐dagunā

2.Annimatamulu sariyaitēnu vāsi lēdā
cennagum̐ burāṇālu ceppum̐ gāka
yennam̐ga sorṇāṭaṅka mintaṭānum̐ jellinaṭlu
sannapum̐ dōlubiḷlalu sarigām̐ jellunā

3.Gakkunam̐ bairuvittam̐gā gādamu molacinaṭṭu
cikkina karmamulellām̐ jelam̐gem̐ gāka
takkaka śrīvēṅkaṭēśudāsya mekkuḍainaṭṭu
yekkaḍā mōkṣōpāya mim̐kam̐ jeppa nunnadā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.