Main Menu

Idiye Vedamta Mimdu (ఇదియే వేదాంత మిందు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 369 ; Volume No.4

Copper Sheet No. 363

Pallavi: Idiye vedamta mimdu
(ఇదియే వేదాంత మిందు)

Ragam: Malavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Idiye Vedamta Mimdu | ఇదియే వేదాంత మిందు     
Album: Private | Voice: Unknown

Idiye Vedamta Mimdu | ఇదియే వేదాంత మిందు     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇదియే వేదాంత మిందుకంటె లేదు |
ఇదియే శ్రీవేంకటేశుని మతము ||

Charanams

|| విరతియే లాభము విరతియే సౌఖ్యము |
విరతియేపో విజ్ఞానము |
విరతిచే ఘనులైరి వెనుక వారెల్ల |
విరతి బొందకున్న వీడదు భయము ||

|| చిత్తమే పాపము చిత్తమే పుణ్యము |
చిత్తమే మోక్షసిద్ధియును |
చిత్తమువలనే శ్రీహరి నిలుచును |
చిత్తశాంతిలేక చేరదు పరము ||

|| ఎంత చదివినా యెంత వెదికినా |
యింతకంటె మరియిక లేదు |
ఇంతట శ్రీవేంకటేశు దాసులౌట |
యెంతవారికైన యిదియే తెరవు ||

.

Pallavi

|| idiyE vEdAMta miMdukaMTe lEdu |
idiyE SrIvEMkaTESuni matamu ||

Charanams

|| viratiyE lABamu viratiyE sauKyamu | viratiyEpO vij~jAnamu |
viraticE Ganulairi venuka vArella |
virati boMdakunna vIDadu Bayamu ||

|| cittamE pApamu cittamE puNyamu |
cittamE mOkShasiddhiyunu |
cittamuvalanE SrIhari nilucunu |
cittaSAMtilEka cEradu paramu ||

|| eMta cadivinA yeMta vedikinA |
yiMtakaMTe mariyika lEdu |
iMtaTa SrIvEMkaTESu dAsulauTa |
yeMtavArikaina yidiyE teravu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.