Main Menu

Marxu Movidetiki (మాఱు మోవిదేటికి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh.More….

Keerthana No. 43 Volume No. 7

Copper Sheet No. 108

Pallavi: Marxu Movidetiki (మాఱు మోవిదేటికి)

Ragam: Kedara Gowla

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మాఱు మోవిదేటికి మంకుదన మేటికి | జాఱువడ నే నవ్వితే సంతసించవలదా ||

Charanams

|| వడి నీకెమ్మోవి మీది వన్నెదీసినది చూచి | తొడరి వీడెమిచ్చితే దోసమాయిది |
కడుచెమటల నీపై గందవొడి చల్లితేను | జడియక నీవిందుకు సంతసించవలదా ||

|| కులికి నీకన్నులపై కుంకుమ వన్నెలుచూచి | బలిమి బన్నీరిచ్చితే పాపమాయిది |
కలసిన వేడి వేడి కాకలమే నటుచూచి | చలిగా నే విసరితే సంతసించవలదా ||

|| పిప్పియైన నీమేని పెక్కులాగులటు చూచి | ముప్పిరి గళలంటితే మోసమాయిది |
అప్పటి శ్రీ వేంకటేశ అలమితి విటునన్ను | చప్పుడు గాకియ్యకుంటే సంతసించవలదా ||
.


Pallavi

||mArxu mOvidETiki maMkudana mETiki | jArxuvaDa nE navvitE saMtasiMcavaladA ||

charanams

||vaDi nIkemmOvi mIdi vannedIsinadi cUci | toDari vIDemiccitE dOsamAyidi |
kaDucemaTala nIpai gaMdavoDi callitEnu | jaDiyaka nIviMduku saMtasiMcavaladA ||

||kuliki nIkannulapai kuMkuma vannelucUci | balimi bannIriccitE pApamAyidi |
kalasina vEDi vEDi kAkalamE naTucUci | caligA nE visaritE saMtasiMcavaladA ||

||pippiyaina nImEni pekkulAgulaTu cUci | muppiri gaLalaMTitE mOsamAyidi |
appaTi SrI vEMkaTESa alamiti viTunannu | cappuDu gAkiyyakuMTE saMtasiMcavaladA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.