Main Menu

Entativaralu nevvarunu (ఎంతటివారలు నెవ్వరును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 32 ; Volume No. 1

Copper Sheet No. 5

Pallavi: Entativaralu nevvarunu (ఎంతటివారలు నెవ్వరును)

Ragam: Gundakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Entativaralu Nevvarunu | ఎంతటివారలు నెవ్వరును     
Album: Private | Voice: N.C.Sridevi


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంతటివారలు నెవ్వరును హరి | జింతించక నిశ్చింతలు గారు ||

Charanams

|| అతిజితేంద్రియులు ననశనవ్రతులు- | నతులతపోధనులగువారు |
చతురాననగురుస్మరణము దొరకక | తతి నూరక పుణ్యతములు గారు ||

|| అనఘులు శాంతులు సధ్యాత్మతతులు- | ననుపమపుణ్యులు యాజకులు |
వనజోదరు ననవరతము దలచక | వినుతిస్మృతిని విబుధులు గారు ||

|| దురితవిదూరులు దుర్మతిహీనులు | నిరతానందులు నిత్యులును |
తిరువేంకటగిరిదేవుని గొలువక | పరమార్గమునకు బ్రహ్మలు గారు ||
.


Pallavi

|| eMtaTivAralu nevvarunu hari | jiMtiMcaka niSciMtalu gAru ||

Charanams

|| atijitEMdriyulu nanaSanavratulu- | natulatapOdhanulaguvAru |
caturAnanagurusmaraNamu dorakaka | tati nUraka puNyatamulu gAru ||

|| anaGulu SAMtulu sadhyAtmatatulu- | nanupamapuNyulu yAjakulu |
vanajOdaru nanavaratamu dalacaka | vinutismRutini vibudhulu gAru ||

|| duritavidUrulu durmatihInulu | niratAnaMdulu nityulunu |
tiruvEMkaTagiridEvuni goluvaka | paramArgamunaku brahmalu gAru ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.