Main Menu

Okati Bolichina (ఒకటి బోలిచిన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 287 ; Volume No.7

Copper Sheet No. 149

Pallavi: Okati Bolichina (ఒకటి బోలిచిన)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఒకటి బోలిచిన వేరొకటి మరి తోచీని | సకలము బోలిచేము సతిసింగారాలు ||

Charanams

|| కలువలు జకోరాలు గండుమీలు దామరలు | చలిముతైపు జిప్పలు సతికన్నులు |
అలులు నీలపుమణులంధకారము మేఘము | నలుపులరాశివో నలినాక్షి తురుము ||

|| జక్కవలు నిమ్మపండ్లు సరి బూగుత్తులు గొండ | లెక్కువ మరుమిద్దెలు యింతి చన్నులు |
చుక్కలు సురవొన్నలు సూది వజ్రాల గోళ్ళు | అక్కర యేనుగ తోండాలరంట్లే తొడలు ||

|| సోగ తీగెలు తూండ్లు సుదతి బాహువులివె | చేగ చిగురు లత్తిక చెలి పాదాలు |
యీగతి శ్రీవేంకటేశ యింతి నీవురము మీద | బాగుగ నమరి పైడి పతిమ బోలినది ||

.


Pallavi

|| okaTi bOlicina vErokaTi mari tOcIni | sakalamu bOlicEmu satisiMgArAlu ||

Charanams

|| kaluvalu jakOrAlu gaMDumIlu dAmaralu | calimutaipu jippalu satikannulu |
alulu nIlapumaNulaMdhakAramu mEGamu | nalupularASivO nalinAkShi turumu ||

|| jakkavalu nimmapaMDlu sari bUguttulu goMDa | lekkuva marumiddelu yiMti cannulu |
cukkalu suravonnalu sUdi vajrAla gOLLu | akkara yEnuga tOMDAlaraMTlE toDalu ||

|| sOga tIgelu tUMDlu sudati bAhuvulive | cEga ciguru lattika celi pAdAlu |
yIgati SrIvEMkaTESa yiMti nIvuramu mIda | bAguga namari paiDi patima bOlinadi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.