Main Menu

AnnitA Samtudaite (అన్నిటా శాంతుడైతే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 190 | Keerthana 460 , Volume 2

Pallavi: AnnitA Samtudaite (అన్నిటా శాంతుడైతే)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా శాంతుఁడైతే హరిదాసుఁడు దానే
సన్నుతిఁ దానే పో సర్వదేవమయుఁడు ॥ పల్లవి ॥

అత్తల మనసు యింద్రియాధీనమైతేను
చిత్తజుఁడనెడివాఁడు జీవుఁడు దానే
కొత్తగాఁ దనమనసే కోపాన కాధీనమైతే
తత్తరపు రుద్రుఁడునుఁ దానే తానే   ॥ అన్ని ॥

భావము వుద్యోగముల ప్రపంచాధీనమైతే
జీవుఁడు బ్రహ్మాంశమై చెలఁగుఁ దానే
కావిరి రేయిఁబగలు కన్నుల కాధీనమైతే
ఆవలఁ జంద్రసూర్యాత్మకుఁడు దానే  ॥ అన్ని॥

కోరికఁ దనబ్రదుకు గురువాక్యాధీనమైతే
మోరతోపులేని నిత్యముక్తుఁడు దానే
ఆరయ శ్రీవేంకటేశుఁ డాతుమ ఆధీనమైతే
ధారుణిలో దివ్యయోగి తానే తానే    ॥ అన్ని॥

Pallavi

Anniṭā śāntum̐ḍaitē haridāsum̐ḍu dānē
sannutim̐ dānē pō sarvadēvamayum̐ḍu

Charanams

1.Attala manasu yindriyādhīnamaitēnu
cittajum̐ḍaneḍivām̐ḍu jīvum̐ḍu dānē
kottagām̐ danamanasē kōpāna kādhīnamaitē
tattarapu rudrum̐ḍunum̐ dānē tānē

2.Bhāvamu vudyōgamula prapan̄cādhīnamaitē
jīvum̐ḍu brahmānśamai celam̐gum̐ dānē
kāviri rēyim̐bagalu kannula kādhīnamaitē
āvalam̐ jandrasūryātmakum̐ḍu dānē

3.Kōrikam̐ danabraduku guruvākyādhīnamaitē
mōratōpulēni nityamuktum̐ḍu dānē
āraya śrīvēṅkaṭēśum̐ ḍātuma ādhīnamaitē
dhāruṇilō divyayōgi tānē tānē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.