Main Menu

Amgana Ninnadigi (అంగన నిన్నడిగి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 487 | Keerthana 461 , Volume 12

Pallavi:Amgana Ninnadigi (అంగన నిన్నడిగి)
ARO: Pending
AVA: Pending

Ragam: kuramji
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగన ని న్నడిగి రమ్మనె నీ మాట
సంగతిగ మరుమాట సరి నానతీవయ్యా    ॥ పల్లవి ॥

చెలులచే నింతి నీకు చెప్పి పంపిన మాటలు
తలఁచుకొన్నాఁడవా దయతో నీవు
తొలుతఁ గాను కంపిన దొడ్డ పూవుల బంతి
లలిమించిన పరిమళము గొంటివా    ॥ అంగ ॥

చాయల నాతో నాపె సారెఁ జూచిన చూపులు
ఆయములు గరఁచెనా అంటుకొనెనా
చేయెత్తి సిగ్గు తోడ చేరి మొక్కిన మొక్కులు
ఆయనా నీకు శలవు అందరిలోనా    ॥అంగ ॥

బెరసి తెరమాటునఁ బెట్టిన నీపై సేసలు
శిరసుపై నిండెనా చిందెనా నీపై
అరుదై శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె
గరిమ నిన్నుఁ గూడి గద్దెపైఁగూచున్నది    ॥ అంగ ॥


Pallavi

Aṅgana ni nnaḍigi ram’mane nī māṭa
saṅgatiga marumāṭa sari nānatīvayyā

Charanams

1.Celulacē ninti nīku ceppi pampina māṭalu
talam̐cukonnām̐ḍavā dayatō nīvu
tolutam̐ gānu kampina doḍḍa pūvula banti
lalimin̄cina parimaḷamu goṇṭivā

2.Cāyala nātō nāpe sārem̐ jūcina cūpulu
āyamulu garam̐cenā aṇṭukonenā
cēyetti siggu tōḍa cēri mokkina mokkulu
āyanā nīku śalavu andarilōnā

3.Berasi teramāṭunam̐ beṭṭina nīpai sēsalu
śirasupai niṇḍenā cindenā nīpai
arudai śrī vēṅkaṭēśa alamēlumaṅga yīke
garima ninnum̐ gūḍi gaddepaim̐gūcunnadi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.