Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 960 | Keerthana 346 , Volume 19
Pallavi: Amganalire Haratulu (అంగనలీరే హారతులు)
ARO: Pending
AVA: Pending
Ragam: Lalitha
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Amganalire Haratulu | అంగనలీరే హారతులు
Album: Private | Voice: Unknown
అంగనలీరే హారతులు అంగజగురునకు నారతులు ॥ పల్లవి ॥
శ్రీదేవి తోడుత జెలగుచు నవ్వే ఆదిమ పురుషుని కారతులు
మేదినీ రమణి మేలము లాడేటి ఆదిత్య తేజున కారతులు ॥ అంగ ॥
సురలకు నమౄతము సొరది నొసంగిన హరి కివో పసిడారతులు
తరమిది దుష్టుల దనుజుల నడచిన అరి భయంకరున కారతులు ॥ అంగ ॥
నిచ్చలు కల్యాణ నిధియై యేగేటి అచ్యుతునకు నివె యారతులు
చొచ్చి శ్రీ వేంకటేశుడు నలమేల్మంగ యచ్చుగ నిలిచిరి యారతులు ॥ అంగ ॥
Pallavi
Aṅganalīrē hāratulu aṅgajagurunaku nāratulu
Charanams
1.Śrīdēvi tōḍuta jelagucu navvē ādima puruṣuni kāratulu
mēdinī ramaṇi mēlamu lāḍēṭi āditya tējuna kāratulu
2.Suralaku namr̥̄tamu soradi nosaṅgina hari kivō pasiḍāratulu
taramidi duṣṭula danujula naḍacina ari bhayaṅkaruna kāratulu
3.Niccalu kalyāṇa nidhiyai yēgēṭi acyutunaku nive yāratulu
cocci śrī vēṅkaṭēśuḍu nalamēlmaṅga yaccuga niliciri yāratulu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
I have this keerthana by GBKPrasad. Can u tell me how to upload it to Desibantu