Main Menu

Saranagatavajra (శరణాగతవజ్ర)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.378 ; Volume No.4

Copper Sheet No. 364

Pallavi:Saranagatavajra (శరణాగతవజ్ర)

Ragam: Dhannasi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Saranagata Vajra | శరణాగత వజ్ర     
Album: Private | Voice: N.Chinna Satyanarayana


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| శరణాగత వజ్ర పంజరుడితడు | చక్రధరుడు అసుర సంహారుడు ||

Anupallavi

|| వెరవుతోడ తను శరణనువారికి | వెనుబలమీతడే రక్షకుడు ||

Charanams

|| అంతరాత్మ శ్రీ వేంకటేశ్వరుడు అన్యము భజించ చోటేది |
ఇంతట నమ్మక దేవతాంతరము లేటేటివొ మరి చెప్పుదురు |
ఎంతలేదు ప్రాకృత జనముల భ్రమ ఎవ్వరి కాదన నేమిటికి |
ఇంతకు శ్రీ వేంకటేశు దాసుల ఈతడే మాకిక రఖకుడు ||

|| శ్రీపతి దిక్కై కావగ జేరని సంపద లికనేవి |
దాపల బుద్ధుల నది నమ్మక విచ్చలవిడి నోములు చెప్పుదురు |
తీపులు పుట్టించి యెవ్వ రేమనిన తెలిపి వాదడువ నేమిటికి |
శ్రీపతి గొలిచితి చేరె సంపదలు జిగినితడే మా రక్షకుడు ||
.


Pallavi

|| SaraNAgata vajra paMjaruDitaDu | cakradharuDu asura saMhAruDu ||

Anupallavi

|| veravutODa tanu SaraNanuvAriki | venubalamItaDE rakShakuDu ||

Charanams

|| aMtarAtma SrI vEMkaTESvaruDu anyamu BajiMca cOTEdi |
iMtaTa nammaka dEvatAMtaramu lETETivo mari ceppuduru |
eMtalEdu prAkRuta janamula Brama evvari kAdana nEmiTiki |
iMtaku SrI vEMkaTESu dAsula ItaDE mAkika rakhakuDu ||

|| SrIpati dikkai kAvaga jErani saMpada likanEvi |
dApala buddhula nadi nammaka viccalaviDi nOmulu ceppuduru |
tIpulu puTTiMci yevva rEmanina telipi vAdaDuva nEmiTiki |
SrIpati goliciti cEre saMpadalu jiginitaDE mA rakShakuDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.