Main Menu

Anniyunu Hari (అన్నియును హరి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 113 | Keerthana 75 , Volume 2

Pallavi: Anniyunu Hari (అన్నియును హరి)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియును హరి సేసే యటమటాలే యివి
పన్నిన సుజ్ఞానికి బయలై తోఁచు    ॥ పల్లవి ॥

తిరుపై యవ్వలవ్వలఁ దిరుగుచుండేటివేళఁ
దిరిగినట్లనుండు దిక్కులెల్లాను
సిరుల సంసారభ్రమఁ జిక్కిన జీవునికిని
పరగ నైహికమే పరమై తోఁచు       ॥ అన్ని ॥

సొగసి యద్దమునీడ చూచినవేళఁ దనకు
మగుడ వేఱొకరూపు మతిఁ దోఁచును
తగిలి యిట్లానేపో తనుఁదా నెఱఁగకున్న
నిగిడిన పుట్టువులు నిజమై తోఁచు   ॥ అన్ని ॥

కదిసిన సకలాంధకార మంతటాఁ గప్పి
వుదయమైతే నన్నీ నొదిగినట్టు
హృదయపు శ్రీవేంకటేశుఁడు వెల్లవిరైతే
మదిలో నజ్ఞానము మాయమై తోఁచు  ॥ అన్ని ॥

Pallavi

Anniyunu hari sēsē yaṭamaṭālē yivi
pannina sujñāniki bayalai tōm̐cu

Charanams

1.Tirupai yavvalavvalam̐ dirugucuṇḍēṭivēḷam̐
diriginaṭlanuṇḍu dikkulellānu
sirula sansārabhramam̐ jikkina jīvunikini
paraga naihikamē paramai tōm̐cu

2.Sogasi yaddamunīḍa cūcinavēḷam̐ danaku
maguḍa vēṟokarūpu matim̐ dōm̐cunu
tagili yiṭlānēpō tanum̐dā neṟam̐gakunna
nigiḍina puṭṭuvulu nijamai tōm̐cu

3.Kadisina sakalāndhakāra mantaṭām̐ gappi
vudayamaitē nannī nodiginaṭṭu
hr̥dayapu śrīvēṅkaṭēśum̐ḍu vellaviraitē
madilō najñānamu māyamai tōm̐cu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.