Main Menu

Imdarivale judaku (ఇందరివలె జూడకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 498 ;Volume No.13

Copper Sheet No. 594

Pallavi: Imdarivale judaku (ఇందరివలె జూడకు)

Ragam: Malavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇందరివలె జూడకు యింకా నన్ను |
మందలించి యెటువలె మన్నించినా మంచిదే ||

Charanams

|| తత్తరించి నీ మీద తప్పులు మోపగ నోప |
కొత్త కొత్త మాటలను కొసర నోప |
బత్తి గల దాన నీతో బంతము లాడగ నోప |
చిత్తగించి యేమి దయసేసి నాను మంచిదే ||

|| చేయి చాచి కొనగోర బెనకగ నే నోప |
చాయల సన్నల నిన్ను జరయనోప |
నీ యాధీనపు దానను నిన్ను వెంగెమాడ నోప |
రాయడించ కెటువలె రక్షించినా మంచిదే ||

|| అట్టే కౌగిట గూడితి వలయించ నే నోప |
వట్టి సట లాడి నీతో వాదించ నోప |
ఇట్టే శ్రీ వేంకటేశ యెనసితి విటు నన్ను |
పట్టముగట్టి నన్నెంత పాలార్చినా మంచిదే ||

.

Pallavi

|| iMdarivale jUDaku yiMkA nannu |
maMdaliMci yeTuvale manniMcinA maMcidE ||

Charanams

|| tattariMci nI mIda tappulu mOpaga nOpa |
kotta kotta mATalanu kosara nOpa |
batti gala dAna nItO baMtamu lADaga nOpa |
cittagiMci yEmi dayasEsi nAnu maMcidE ||

|| cEyi cAci konagOra benakaga nE nOpa |
cAyala sannala ninnu jarayanOpa |
nI yAdhInapu dAnanu ninnu veMgemADa nOpa |
rAyaDiMca keTuvale rakShiMcinA maMcidE ||

|| aTTE kaugiTa gUDiti valayiMca nE nOpa |
vaTTi saTa lADi nItO vAdiMca nOpa |
iTTE SrI vEMkaTESa yenasiti viTu nannu |
paTTamugaTTi nanneMta pAlArcinA maMcidE ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.