Main Menu

Upakari Devudu (ఉపకారి దేవుడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 384 ; Volume No. 2

Copper Sheet No. 177

Pallavi: Upakari Devudu (ఉపకారి దేవుడు)

Ragam: Gujjari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఉపకారి దేవుడు అపకారి గాడు ||

Charanams

|| దేహంబొసగెను దేవుడు తను దెలియగ శాస్త్రము గడియించె |
దేహాంతరాత్ముడు మరి దేహచైతన్యుడా దాను |
దేహి యేలోకంబున కేగిన దేవుడు దా వెంటనే యేగును |
దేహి కోరినట్టే కమ్మర దేవు డనుమతి ఇచ్చీగాన ||

|| చేయుటకును చేయకమానుటకును జీవుడు స్వతంత్రుడాయంటేను |
కాయపుసుఖములు గోరగ గర్తట కడగనుటకు గర్తగాడా |
యీయెడ నాయెడ నంతర్యామే యిన్నిటికిని బ్రేరకు డింతే |
దాయక పాయక తనతలపుకొలదీ దైవమే సౄజియించీగాన ||

|| ఇవి యెరిగి చిత్తమా నీ వితనందే అభిరతి చేయుము |
సదయుడు మనశ్రీవేంకటగిరిసర్వేశ్వరుడు సత్యుడు |
మొదలనే యీయర్థము కిరీటితో మొగి నానతి ఇచ్చినాడు |
అదే “నమోహం సర్వభూతేషు” అని గీతలలో నున్నది ||

.


Pallavi

|| upakAri dEvuDu apakAri gADu ||

Charanams

|| dEhaMbosagenu dEvuDu tanu deliyaga SAstramu gaDiyiMce |
dEhAMtarAtmuDu mari dEhacaitanyuDA dAnu |
dEhi yElOkaMbuna kEgina dEvuDu dA veMTanE yEgunu |
dEhi kOrinaTTE kammara dEvu Danumati iccIgAna ||

|| cEyuTakunu cEyakamAnuTakunu jIvuDu svataMtruDAyaMTEnu |
kAyapusuKamulu gOraga gartaTa kaDaganuTaku gartagADA |
yIyeDa nAyeDa naMtaryAmE yinniTikini brEraku DiMtE |
dAyaka pAyaka tanatalapukoladI daivamE sRujiyiMcIgAna ||

|| ivi yerigi cittamA nI vitanaMdE aBirati cEyumu |
sadayuDu manaSrIvEMkaTagirisarvESvaruDu satyuDu |
modalanE yIyarthamu kirITitO mogi nAnati iccinADu |
adE “namO&haM sarvaBUtEShu” ani gItalalO nunnadi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.