Main Menu

Ituvamtivella NIke (ఇటువంటివెల్లా నీకే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 215 ; Volume No.2

Copper Sheet No. 147

Pallavi: Ituvamtivella NIke (ఇటువంటివెల్లా నీ)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

||ఇటువంటివెల్లా నీకే యిట్టే సెలవు నేసితి | తటుకున నీవనేవిధానము చేకొంటిని |

Charanams

||కామించితి నాత్మ నిన్ను గలసి భోగించుటకు | వేమరు గ్రోధించితి నీవిరోధులపై |
నేమమున లోభించితి నీమంత్రమన్యుల కియ్య | ఆముకొని మోహించితి హరి నీరూపునకు ||

||యెర్కుకతో మదించితి యిట్టే నీదాస్యమున | మర్కి నిన్నొల్లనిచదువు మచ్చరించితి |
తర్కి జలపట్టితి నీతప్పనిభక్తియందు | వెర్కవక నిన్నొల్లనివిధుల నిందించితి ||

||కలకర్మములెల్లా నీకైంకర్యములందు వెట్టితి | బలుమమకారము నీపై జేర్చితి |
యెలమి శ్రీవేంకటేశ యిన్నిటా నన్నేలితివి | నిలిచినకాలమెల్లా నీసేవే చేసితి ||
.


Pallavi

||iTuvaMTivellA nIkE yiTTE selavu nEsiti | taTukuna nIvanEvidhAnamu cEkoMTini |

charanams

||kAmiMciti nAtma ninnu galasi BOgiMcuTaku | vEmaru grOdhiMciti nIvirOdhulapai |
nEmamuna lOBiMciti nImaMtramanyula kiyya | Amukoni mOhiMciti hari nIrUpunaku ||

||yerxukatO madiMciti yiTTE nIdAsyamuna | marxi ninnollanicaduvu maccariMciti |
tarxi jalapaTTiti nItappaniBaktiyaMdu | verxavaka ninnollanividhula niMdiMciti ||

||kalakarmamulellA nIkaiMkaryamulaMdu veTTiti | balumamakAramu nIpai jErciti |
yelami SrIvEMkaTESa yinniTA nannElitivi | nilicinakAlamellA nIsEvE cEsiti ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.