Main Menu

Itlane yogalakshya (ఇట్లానే యోగలక్ష్య)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 234 ; Volume No.4

Copper Sheet No. 150

Pallavi: Itlane yogalakshya (ఇట్లానే యోగలక్ష్య)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇట్లానే యోగలక్ష్య మెర్కుగుకొంటే ఫలించు |
యెట్లయినా గురువాక్య మేమరకుడీ ||

Charanams

|| కాంత దలచుకొంటేనే కామోద్రేకము పుట్టు |
యింతలో గూడెనా యేడకేడ సూత్రము |
చింతకాయతొక్కు చూచితేనే నోరూరు |
యెంతకెంతదవ్వు యేడకేడ సూత్రము ||

|| వీనుల మంచిమాటలు వింటేనే సంతోష మబ్బు |
యేనిజము గనె నేడకేడ సూత్రము |
ఆనించితే నాలుకనే ఆరురుచులు దెలిసీ |
యీనెపమున నేడకేడ సూత్రము ||

|| ముక్కుకొన బ్రాణ ముండి ముందువెనుకకు వచ్చి |
యెక్కడ మోచున్న దేడకేడ సూత్రము |
చిక్కి శ్రీవేంకటేశుడు జీవుల కంతర్యామి |
యిక్కు వెర్కిగితే నీడ కిదే సూత్రము ||

.

Pallavi

|| iTlAnE yOgalakShya merxugukoMTE PaliMcu |
yeTlayinA guruvAkya mEmarakuDI ||

Charanams

|| kAMta dalacukoMTEnE kAmOdrEkamu puTTu |
yiMtalO gUDenA yEDakEDa sUtramu |
ciMtakAyatokku cUcitEnE nOrUru |
yeMtakeMtadavvu yEDakEDa sUtramu ||

|| vInula mamcimATalu viMTEnE saMtOSha mabbu |
yEnijamu gane nEDakEDa sUtramu |
AniMcitE nAlukanE Aruruculu delisI |
yInepamuna nEDakEDa sUtramu ||

|| mukkukona brANa muMDi muMduvenukaku vacci |
yekkaDa mOcunna dEDakEDa sUtramu |
cikki SrIvEMkaTESuDu jIvula kaMtaryAmi |
yikku verxigitE nIDa kidE sUtramu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.