Main Menu

Yetisukhamu Mari (ఏటిసుఖము మరి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 135; Volume No.1

Copper Sheet No. 22

Pallavi: Yetisukhamu Mari (ఏటిసుఖము మరి)

Ragam: Kambhodhi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏటిసుఖము మరి యేటిసుఖము | ఒకమాట మాత్రము నటమటమైన సుఖము ||

Charanams

|| కొనసాగు దురితములె కూడైన సుఖము | తనువిచారములలో దాకొన్న సుఖము |
పనిలేనియాసలకు బట్టయిన సుఖము | వెనుక ముందర జూడ వెరగైన సుఖము ||

|| నిందలకు లోనైన నీరసపు సుఖము | బొందికిని లంచంబు పుణికేటి సుఖము |
కిందపడి పరులముంగిలి గాచుసుఖము | పందివలె తనుదానె బ్రతికేటి సుఖము ||

|| ధౄతిమాలి యిందరికి దీనుడగు సుఖము | మతిమాలి భంగములు మరపించు సుఖము |
పతి వేంకటేశు కౄప పడసినది సుఖము | ఇతరంబులన్నియును ఏపాటి సుఖము ||

.


Pallavi

|| ETisuKamu mari yETisuKamu | okamATa mAtramu naTamaTamaina suKamu ||

Charanams

|| konasAgu duritamule kUDaina suKamu | tanuvicAramulalO dAkonna suKamu |
panilEniyAsalaku baTTayina suKamu | venuka muMdara jUDa veragaina suKamu ||

|| niMdalaku lOnaina nIrasapu suKamu | boMdikini laMcaMbu puNikETi suKamu |
kiMdapaDi parulamuMgili gAcusuKamu | paMdivale tanudAne bratikETi suKamu ||

|| dhRutimAli yiMdariki dInuDagu suKamu | matimAli BaMgamulu marapiMcu suKamu |
pati vEMkaTESu kRupa paDasinadi suKamu | itaraMbulanniyunu EpATi suKamu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.