Main Menu

Ede Jenalu (ఏడే జేనలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 325; Volume No. 3

Copper Sheet No. 256

Pallavi: Ede Jenalu (ఏడే జేనలు)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Ede Jenalu | ఏడే జేనలు     
Album: Private | Voice: K.M.Krishna Murthy


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏడే జేనలు యీదేహంబును | యేడా నికమరి యెరుగము నేము ||

Charanams

|| నిండును జలధులు నిముషమాత్రమున | నిండియు నిండదు నెర్కి మనసు |
పండును భువిగల పంటలన్నియును | పండదు నాలో బాపపుమనసు ||

|| పట్టవచ్చు నల పారేటిపాపమును | పట్టరాదు నాపాయము |
అట్టే ఆరును అనలము నీటను | యెటైన నారదు యీకోపంబు ||

|| కానవచ్చు నదె ఘనపాతాళము | కానరాదు నాకాలము |
శ్రీనగవిహార శ్రీవేంకటేశ్వర | సోనల బుట్టిన సుద్దు లివిగో ||
.


Pallavi

||EDE jEnalu yIdEhaMbunu | yEDA nikamari yerugamu nEmu ||

charanams

|| niMDunu jaladhulu nimuShamAtramuna | niMDiyu niMDadu nerxi manasu |
paMDunu Buvigala paMTalanniyunu | paMDadu nAlO bApapumanasu ||

|| paTTavaccu nala pArETipApamunu | paTTarAdu nApAyamu |
aTTE Arunu analamu nITanu | yeTaina nAradu yIkOpaMbu ||

|| kAnavaccu nade GanapAtALamu | kAnarAdu nAkAlamu |
SrInagavihAra SrIvEMkaTESvara | sOnala buTTina suddu livigO ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.