Main Menu

Evvaru Gartalugaru (కర్మమే కర్తయితే )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.485 ; Volume No. 1

Copper Sheet No.97

Pallavi:Evvaru GartalugAru (ఎవ్వరు గర్తలుగారు)

Ragam: Gundakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎవ్వరు గర్తలుగారు యిందిరానాథుడే కర్త | నివ్వటిల్లాతనివారై నేమము దప్పకురో ||

Charanams

|| కర్మమే కర్తయితే కడకు మోక్షము లేదు | అర్మిలి జీవుడు గర్తయైతే బుట్టుగేలేదు |
మర్మపుమాయ గర్తయితే మరి విజ్ౙానమేలేదు | నిర్మితము హరిదింతే నిజమిదెరుగరో ||

|| ప్రపంచమే కర్తయితే పాపపుణ్యములు లేవు | వుపమ మనసు గర్తైయుంటే నాచారమేలేదు |
కపటపు దెహములే కర్తలయితే చావులేదు | నెపము శ్రీహరిదింతే నేరిచి బ్రదుకరో ||

|| పలుశ్రుతులు గర్తలై పరగితే మేరలేదు | అల బట్టబయలు గర్తైతే నాధారము లేదు |
యెలమి నిందరికి గర్త యిదివో శ్రీవేంకటాద్రి- | నిలయపుహరి యింతే నేడే కొలువరో ||
.


Pallavi

|| evvaru gartalugAru yiMdirAnAthuDE karta | nivvaTillAtanivArai nEmamu dappakurO ||

Charanams

|| karmamE kartayitE kaDaku mOkShamu lEdu | armili jIvuDu gartayaitE buTTugElEdu |
marmapumAya gartayitE mari vij~jAnamElEdu | nirmitamu haridiMtE nijamiderugarO ||

|| prapaMcamE kartayitE pApapuNyamulu lEvu | vupama manasu gartaiyuMTE nAcAramElEdu |
kapaTapu dehamulE kartalayitE cAvulEdu | nepamu SrIharidiMtE nErici bradukarO ||

|| paluSrutulu gartalai paragitE mEralEdu | ala baTTabayalu gartaitE nAdhAramu lEdu |
yelami niMdariki garta yidivO SrIvEMkaTAdri- | nilayapuhari yiMtE nEDE koluvarO ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.