Main Menu

Itagave Naku (ఈతగవే నాకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.97 ; Volume No.3

Copper Sheet No.218

Pallavi:Itadu BalupudauTa (ఈతడు బలుపుడౌట)

Ragam:Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఈతగవే నాకు నీకు నెంచి చూచితే | కాతరపుజీవులకు గలదా వివేకము ||

Charanams

|| భారము నీదిగనక పలుమారు బాపములే | చేరి మొక్కలాన నే జేసితిని |
పేరడి దల్లిదండ్రులు బిద్ద లేమిసేసినాను | వోరుచుక ముద్దుసేసుకుందురు లోకమున ||

|| కాన నీవుగలవని కడదాకా నేరములే | వేవేలు సేసితిని వెర్కవక భావించుక |
యింటిదొర పసురము దెంచుకొని | యేవిధి బైరుమేసినా నెగ్గుసేయ డతడు ||

|| పుట్టించేవాడవు నీవు పొదలేవారము నేము | యెట్టుండినా నీకు బోదు యెన్నట్టికిని |
వొట్టుక శ్రీవేంకటేశ వోడగట్టినదూలము | అటునిట్టు బొరలినా నండవాయ దెపుడు |||
.


Pallavi

|| ItagavE nAku nIku neMci cUcitE | kAtarapujeevulaku galadA vivEkamu ||

Charanams

|| BAramu nIdiganaka palumAru bApamulE | cEri mokkalAna nE jEsitini |
pEraDi dallidaMDrulu bidda lEmisEsinAnu | vOrucuka muddusEsukuMduru lOkamuna ||

|| kAna nIvugalavani kaDadAkA nEramulE | vEvElu sEsitini verxavaka BAviMcuka |
yiMTidora pasuramu deMcukoni | yEvidhi bairumEsinA neggusEya DataDu ||

|| puTTiMcEvADavu nIvu podalEvAramu nEmu | yeTTuMDinA nIku bOdu yennaTTikini |
voTTuka SrIvEMkaTESa vODagaTTinadUlamu | aTuniTTu boralinA naMDavAya depuDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.